భీమ్లా నాయక్ AP అన్ని shows housefulboards : కాని కలెక్షన్స్ తక్కువ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా నిన్న రిలీజ్ అయింది కానీ కలెక్షన్స్ మొత్తం నైజాంలో రికార్డుగా వచ్చాయి. ఏపీ లో రికార్డ్స్ కొట్టలేదు అని అంతా భ్రమలో ఉన్నారు. నిజంగా అయితే కలెక్షన్స్ అయితే కొట్టలేదు. దానికి కారణం. భీమ్లా నాయక్ సినిమా చూడడానికి ఏపీలో ప్రజలు ఏగబడలేదు అని కాదు, థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు పరంగా చూస్తే నైజాంలో కన్నా ఎక్కువ కనబడ్డాయి. Book my showలో అయితే అసలు టికెట్స్ 3-4డేస్ bookings closed. ఇలా ఏపీ లో ఉన్న అన్ని సిటీలోని ఇలాగే bookings క్లోజ్ అయిపోయాయి.
కానీ కలెక్షన్స్ మాత్రం నైజమే రికార్డుగా చూపిస్తున్నారు. దీనికి కారణం చాలా మంది మర్చిపోయినట్లున్నారు. ఏపీ లో ఉన్న టికెట్ రేట్స్. ఇంకా ఏపీలో రేట్స్ పెంచుకోవచ్చు అనేక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే కొందరు అధికారులు టికెట్ రేట్స్ ని ఫాలో అయ్యేలా చేశారు. ఎందుకంటే!!!ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని కావాలనే ఇలా చేశారని కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
కానీ ఈ ఏపీలో టికెట్స్ రేట్స్ ఇలాగే ఉన్నాయని భీమ్లా నాయక్ టీం కి తెలుసు. ఎంత మంది జనాలు వచ్చి థియేటర్లో చూసినా కూడా కలెక్షన్స్ తక్కువగా వస్తాయని తెలుసు ఎందుకంటే టికెట్ రేట్స్ హైక్ చేయలేదు.
ఇంకా లేట్ చేస్తే సినిమా సింగిల్ గా రిలీజ్ చేయడం కష్టం పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి కనీసం వన్ వీక్ సింగిల్ గా దొరికినా చాలు కలెక్షన్స్ కుమ్మేస్తాడు... అలాగే కుమ్మేస్తున్నాడు. బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ మాత్రం డోకా ఉండదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు
Comments
Post a Comment